ఎస్సీ ఎమ్మెల్యేల‌తో భేటీకానున్న చంద్ర‌బాబు 1 y ago

featured-image

AP : మ‌రి కాసేప‌ట్లో ఎస్సీ వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేల‌తో సీఎం చంద్ర‌బాబు భేటీ అవ్వనున్నారు. ఈ సంద‌ర్భంగా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై ల‌ఘు చ‌ర్చ నిర్వ‌హిస్తారు. అనంత‌రం ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై తీర్మానం చేసి జాతీయ ఎస్సీ క‌మిష‌న్‌కు పంపుతారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD